నామినేషన్ల పర్వం: డప్పుచప్పుళ్లతో, టపాసులు పేలుస్తూ అభ్యర్థుల సందడి

సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సోమవారం నాడు అట్టహాసంగా జరిగింది. రెండవ విడత నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు డప్పుచప్పుళ్లతో, టపాసులు పేలుస్తూ, నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా బయలుదేరారు. ఈ సందడితో నామినేషన్ల పర్వం రసవత్తరంగా మారింది.

సంబంధిత పోస్ట్