న్యాల్కల్ తహసీల్దార్ ప్రభులు ఘనంగా పదవీ విరమణ సన్మానం

న్యాల్కల్ మండల తహసీల్దార్ ప్రభులు పదవీ విరమణ సందర్భంగా గురువారం ఫంక్షన్ హాల్‌లో ఘనంగా పదవీ విరమణ మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభులు, ఆయన సతీమణి సరోజినిని అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, సహచరులు ఘనంగా సన్మానించారు. పూలమాలలు, శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు కొద్దిసేపు మాట్లాడి ప్రభులు ప్రభుత్వ సేవల్లో అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. అనంతరం ఆయనకు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕