కోహిర్: ప్రజలు పొగాకు కు దూరంగా ఉండాలి

ప్రజలు పొగాకు దూరంగా ఉండాలని జిల్లా పొగాకు నియంత్రణ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. కోహిర్ మండలం కవేలి గ్రామంలో దుకాణాలను మంగళవారం తనిఖీ చేశారు. గుట్కా విక్రయిస్తున్న దుకాణానికి 200 రూపాయల జరిమానా విధించారు. నిషేధిత గుట్కాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్