పటాన్ చెరు: రఘుపాల్ సంస్మరణ సభ

సీపీఎం హైదరాబాద్ నగర పూర్వ కార్యదర్శి రాష్ట్ర నాయకులు కామ్రేడ్ రఘుపాల్ సంస్మరణ సభ పటాన్ చెరు పట్టణ శ్రామిక్ భవన్ లో శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ చుక్కా రాములు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్