సంగారెడ్డి: పాలిసెట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలి

పాలిసెట్ ప్రవేశ పరీక్ష కోసం పదవ తరగతి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ జానకి దేవి గురువారం తెలిపారు. https://polycet.sbtet.telangana.gov లో ఏప్రిల్ 20వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించబడతాయి. మే 13వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించబడుతుందని ఆమె పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్