సంగారెడ్డి: బీఆర్ఎస్ మున్సిపాలిటీ సమన్వయకర్తల నియామకం

బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ రాజవరం, జిల్లాలోని 11 మున్సిపాలిటీలకు సమన్వయకర్తలను నియమించినట్లు ప్రకటించారు. సంగారెడ్డి- రాజనర్సు, సదాశివపేట- సపాస్ దేవ్, జహీరాబాద్- దేవి ప్రసాద్, కోహిర్- ఎంఏ హకీం, ఆందోలు-జోగిపేట- నరహరి రెడ్డి, నారాయణఖేడ్- జైపాల్ రెడ్డి, జిన్నారం- సాయిరాం, గడ్డపోతారం- సోమిరెడ్డి, ఇస్నాపూర్- శ్రీనివాస్, ఇంద్రేశం- అభిలాష్ రావులను ఈ పదవుల్లో నియమించారు.

సంబంధిత పోస్ట్