సంగారెడ్డి: యోగ శిబిరం ప్రారంభం

సంగారెడ్డి జిల్లాలో శాసనసభ నియోజకవర్గ కేంద్రమైన జహీరాబాద్ పట్టణంలో గల ఆదర్శ విద్యాలయం ఆవరణలో ఆదివారం ఉదయం జ్యోతి ప్రజ్వలన చేసి ఉచిత యోగా శిబిరాన్ని పతంజలి యోగా సమితి అధ్యక్షుడు రాజేష్ జాజు ప్రారంభించారు. కార్యక్రమంలో నిర్వాహకులు మాట్లాడుతూ నేటి నుండి ప్రతిరోజూ ఉదయం 5: 30 నుండి సాయంత్రం 7: 30 గంటల వరకు,
సాయంత్రం 5: 30 నుండి 7: 30 వరకు మహిళల యోగా శిబిరం ఉంటుందని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్