జహీరాబాద్‌: సీపీఐ డివిజన్ నాలుగో మహాసభ

జహీరాబాద్‌లోని సీపీఐ కార్యాలయంలో శుక్రవారం డివిజన్ నాలుగో మహాసభ జెండా ఆవిష్కరణను సీపీఐ జిల్లా కార్యదర్శి సయ్యద్ జీలలొద్దిన్ ప్రారంభించారు. సమావేశానికి డివిజన్ కార్యదర్శి కె. నర్సింలు అధ్యక్షత వహించారు. జీలలొద్దిన్ మాట్లాడుతూ, పేదల పక్షాన నిలిచే ఏకైక జెండా ఎర్రజెండా అని, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పారు.

సంబంధిత పోస్ట్