జహీరాబాద్ లోని కస్తూర్బా పాఠశాలను కలెక్టర్ ప్రావీణ్య బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కస్తూర్బా పాఠశాల చదువుతున్న బాలికలతో కలిసి కలెక్టర్ ప్రావిణ్య భోజనం చేశారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని సూచించారు. ఆమె వెంట ఆర్డిఓ రాంరెడ్డి ఉన్నారు.