జహీరాబాద్: పురుషులు కుటుంబ నియంత్రణకు ముందుకు రావాలి

జహీరాబాద్‌లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ వసంత రావు మాట్లాడుతూ, పురుషులు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. శస్త్ర చికిత్స చేయించుకున్న పురుషులకు నగదు పంపిణీ చేశారు. ఈ చికిత్సల ద్వారా పురుషులను ప్రోత్సహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్