జహీరాబాద్: అసెంబ్లీ స్పీకర్ ని కలిసిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నియోజకవర్గం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ని మినిస్టర్ క్వార్టర్స్ లో జహీరాబాద్ శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు గురువారం మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గ అభివృద్ధి కొరకు అభ్యర్థించారు.  పలువురు నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్