‘ధురంధర్ 2’ మీమ్‍తో బుమ్రాపై భార్య సంజన సెటైర్

ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు ప్రముఖ స్పోర్ట్స్ యాంకర్ సంజన గణేశన్ తన భర్త, క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రాను సరదాగా ఆటపట్టించింది. 'ధురంధర్ 2' సినిమా మీమ్‌ను షేర్ చేస్తూ, బుమ్రా తన స్నేహితులతో 'బాయ్స్ నైట్' ప్లాన్ చేసినప్పుడు తన రియాక్షన్ ఎలా ఉంటుందో ఫన్నీగా వివరించింది. ఈ పోస్ట్ నెటిజన్లను ఆకట్టుకుంది. మైదానంలో ఎంత మొనగాడైనా, ఇంట్లో మాత్రం భార్య మాట వినాల్సిందేనని కామెంట్లు వస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్