సంజు శాంసన్ పుట్టినరోజు.. శుభాకాంక్షలు తెలిపిన CSK

టీమిండియా క్రికెటర్ సంజు శాంసన్ పుట్టినరోజు సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అతనికి శుభాకాంక్షలు తెలుపుతూ చేసిన ట్వీట్ వైరల్ అయింది. ఈ పోస్ట్ తో అతను ఆర్ఆర్ జట్టును వీడుతున్నట్లు అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ట్రేడింగ్ ద్వారా శాంసన్ CSK లోకి, జడేజా, సామ్ కరణ్ రాజస్థాన్ రాయల్స్ లోకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. సీ.ఎస్.కే  కెప్టెన్ , వికెట్ కీపర్ గా శాంసన్ ఉపయోగపడతారని విశ్లేషకులు భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్