మే 21 నుంచి జూన్‌ 1 వరకు సరస్వతి అంత్య పుష్కరాలు

మే 21 నుంచి జూన్ 1 వరకు కాళేశ్వరంలో 12 రోజులపాటు సరస్వతి అంత్య పుష్కరాలు నిర్వహించనున్నట్లు మంత్రులు సురేఖ, శ్రీధర్‌బాబు తెలిపారు. ఈ పుష్కరాలకు సుమారు 30 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. పుష్కరాల సందర్భంగా అధికారిక పోస్టర్, టీజర్‌ను మంత్రులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్