భారతదేశానికి రెండో రాష్ట్రపతిగా సేవలందించిన సర్వేపల్లి రాధాకృష్ణన్

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 1952-62 వరకు భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా ఉన్నారు. అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కోరిక మేరకు 1962-67 మధ్య కాలంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ దేశానికి రెండో రాష్ట్రపతిగా విశిష్ట సేవలు అందించారు. భారతదేశపు అత్యంత క్లిష్టకాలమైన చైనా, పాకిస్తాన్లతో యుద్ధ సమయంలో ప్రధానులకు మార్గనిర్దేశం చేశారు. అంతకుముందు 1949 నుండి 1952 వరకు సోవియట్ యూనియన్‌లో భారతదేశానికి రెండో రాయబారిగా ఉన్నారు.

సంబంధిత పోస్ట్