సౌదీ అరేబియా భారీ 'ల్యాండ్ బ్రిడ్జి' రైలు ప్రాజెక్టు.. స్పెషల్ ఏంటంటే!

సౌదీ అరేబియా తన సాంకేతిక అభివృద్ధిలో భాగంగా 7 బిలియన్ డాలర్ల వ్యయంతో 'ల్యాండ్ బ్రిడ్జి' అనే భారీ హై-స్పీడ్ రైలు ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్ట్ సౌదీ విజన్ 2030లో కీలకమైనదిగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇది జెడ్డా, రియాద్, దమ్మామ్‌లను కలుపుతూ, ఎర్ర సముద్రం, అరేబియా సముద్రాన్ని అనుసంధానిస్తుంది. సుమారు 1,500 కిలోమీటర్ల పొడవుండే ఈ రైలు మార్గం, రియాద్-జెడ్డా మధ్య ప్రయాణ సమయాన్ని 12 గంటల నుంచి 4 గంటలకు తగ్గిస్తుంది.

సంబంధిత పోస్ట్