SBIలో 2,273 CBO పోస్టులు.. దరఖాస్తులకు ఆహ్వానం

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఏదైనా డిగ్రీ, మెడికల్, ఇంజనీరింగ్ లేదా CA అర్హత కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో 98, తెలంగాణలో 80 పోస్టులు కేటాయించారు. అభ్యర్థుల వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి, రిజర్వేషన్ వర్గాలకు నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది. పూర్తి వివరాలకు sbi.bank.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

సంబంధిత పోస్ట్