స్కామ్.. మహిళలను గర్భవతిని చేస్తే రూ.10 లక్షలు ఇస్తామంటూ..

బిహార్ సైబర్ పోలీసులు 'ఆల్ఇండియా ప్రెగ్నెంట్ జాబ్' అనే సైబర్ స్కామ్‌ను ఛేదించారు. ప్లేబాయ్ సర్వీస్, SBI చీప్ లోన్స్ అంటూ సోషల్ మీడియా పోస్టులతో ప్రజలను మోసగిస్తున్నారని తెలిపారు. పిల్లలు లేని మహిళలను గర్భవతిని చేస్తే రూ.10 లక్షలు ఇస్తామని, విఫలమైనా సగం డబ్బులిస్తామని నమ్మిస్తున్నారని పేర్కొన్నారు. మోడల్స్ ఫొటోలు పంపి ఫ్రీసెక్స్ ఆఫర్ చేసి.. రిజిస్ట్రేషన్, హోటల్ ఛార్జెస్ అంటూ డబ్బులు దోచుకుంటున్నారని వెల్లడించారు. ఈ కేసులో రంజన్ అనే వ్యక్తితో పాటు ఒక మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్