బిహార్‌లో 3 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

బిహార్, మధ్యప్రదేశ్, గుజరాత్‌లోని మూడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. బిహార్‌లోని బంకీపూర్, మధ్యప్రదేశ్‌లోని దటియ, గుజరాత్‌లోని మంజల్పూర్ స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. జులై 30న పోలింగ్, ఆగస్టు 3న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అభ్యర్థులు జులై 6 నుంచి జులై 13 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. బిహార్‌లోని బంకీపూర్ సీటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రాజీనామాతో ఖాళీ అయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్