ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఆర్థికంగా వెనుకబడిన, అత్యుత్తమ ప్రతిభ కలిగిన టెన్త్ పాసైన విద్యార్థులకు సరోజినీ దామోదర్ ఫౌండేషన్ విద్యాధన్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ పేరిట ఆర్థికసాయం అందిస్తోంది. 2025లో టెన్త్‌లో 90% మార్కులు లేదా 7.5CGPA సాధించినవారు జూన్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో విద్యార్థుల టెన్త్ సర్టిఫికెట్, ఇన్‌కమ్ సర్టిఫికెట్, ఫోటో స్కాన్ చేయాల్సి ఉంటుంది.