రేపు స్కూళ్లకు సెలవు

AP: స్కూల్ విద్యార్థులకు శుభవార్త. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా కొన్ని జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ఉండనుంది. గుంటూరు-కృష్ణా పట్టభద్రులు, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రులు, విశాఖపట్నం-విజయనగరం-శ్రీకాకుళం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అన్ని విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వాలని డీఈఓలు ఆదేశించారు. అయితే కొన్ని జిల్లాల్లో సెలవులు ఇవ్వలేదనే ఆరోపణలు ఉన్నాయి.

సంబంధిత పోస్ట్