బియ్యం కడగడం వెనుక శాస్త్రీయ కారణాలు: నిపుణుల సూచనలు

బియ్యాన్ని వండే ముందు కడగాలా వద్దా అనే దానిపై చాలా మందికి సందేహాలున్నాయి. అయితే, బియ్యం కడగడం వెనుక బలమైన శాస్త్రీయ కారణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అధిక స్టార్చ్‌ను తొలగించడం, రసాయనాలు, పురుగుమందుల అవశేషాలను తొలగించడం, ఆర్సెనిక్, మైక్రోప్లాస్టిక్స్ నివారణ, క్రిములు, ధూళి తొలగింపు వంటి ప్రయోజనాలున్నాయి. అయితే, బియ్యాన్ని 2-3 సార్లు తేలికగా కడిగితే సరిపోతుందని, ఎక్కువసార్లు కడిగితే విటమిన్ బి, ఐరన్ వంటి పోషకాలు నశిస్తాయని నిపుణులు అంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕