కిమ్‌ను తిడితేనే ఉద్యోగం: అమెరికా కంపెనీల వింత పరీక్ష

అమెరికాలో ఉద్యోగాలు పొందాలనుకునే ఉత్తర కొరియా నిరుద్యోగులను గుర్తించడానికి, అక్కడి ఐటీ కంపెనీలు ఒక విచిత్రమైన 'లిట్మస్ టెస్ట్' ను ప్రవేశపెట్టాయి. అభ్యర్థులను ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ను 'లావు, అగ్లీ పిగ్' అని తిట్టమని అడుగుతున్నారు. ఉత్తర కొరియాలో కిమ్ ను దేవుడిగా భావిస్తారు, ఆయనను అవమానించడం శిక్షార్హమైన నేరం. ఈ పరీక్ష ద్వారా, నిజమైన ఉత్తర కొరియన్లు కిమ్ ను తిట్టడానికి మానసికంగా సిద్ధపడలేరని, తద్వారా వారిని గుర్తించవచ్చని కంపెనీలు భావిస్తున్నాయి. ఈ వింత పరీక్ష ద్వారానే 'టారో ఐకూచి' అనే ఉత్తర కొరియా ఏజెంట్ దొరికిపోయాడు.

సంబంధిత పోస్ట్