డివైడర్‌ను ఢీకొట్టిన స్కూటీ.. తల్లి మృతి, కుమార్తెకు గాయాలు

TG: పండుగ వేళ ఖమ్మం జిల్లాలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. మమత రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా, ఆమె కుమార్తెకు గాయాలయ్యాయి. కిరణ్మయి అనే మహిళ తన స్కూటీని డివైడర్‌కు ఢీ కొట్టడం వలన ఆమె అక్కడికక్కడే మరణించింది. ఈ ప్రమాదంలో ఆమె కుమార్తె గాయాల పాలైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్