కోడివల్ల రోడ్డుపై కిందపడ్డ స్కూటీ రైడర్ (VIDEO)

రోడ్డుప్రమాదాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం ఎంత ముఖ్యమో మరోసారి గుర్తుచేసే ఘటన ఇది. ఓ కోడి కారణంగా స్కూటీ రైడర్ తీవ్రంగా గాయపడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోడ్డుపై అకస్మాత్తుగా కోడి ముందుకు రావడంతో రైడర్ బ్రేక్‌లు వేయగా, స్కూటీ అదుపుతప్పి రోడ్డుపై పడిపోయాడు. ఈ దృశ్యం సమీప సీసీ టీవీలో రికార్డ్ అయ్యింది. ఈ ప్రమాదంలో కోడి కూడా గాయపడినట్టు వీడియోలో కనిపిస్తోంది.

సంబంధిత పోస్ట్