భారత్‌లో తగ్గిన స్కాచ్ విస్కీ ధరలు

భారత్-యూకే వాణిజ్య ఒప్పందం కారణంగా బ్రిటీష్ విస్కీలపై దిగుమతి సుంకాలను 150% నుంచి 75%కి తగ్గించారు. దీంతో రాజస్థాన్, మహారాష్ట్ర, గోవా, యూపీతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో స్కాచ్ విస్కీ ధరలు 10-15% తగ్గినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఈ ధరల తగ్గింపు త్వరలోనే దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. రాబోయే పదేళ్లలో బ్రిటీష్ విస్కీలపై సుంకాలను దశలవారీగా 40%కి తగ్గించే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్

✕
✕