చిగ్గర్ పురుగు కాటుతో స్క్రబ్ టైఫస్ వ్యాప్తి

స్క్రబ్ టైఫస్ వ్యాధి చిగ్గర్ అనే చిన్న పురుగు కాటు ద్వారా వ్యాపిస్తుంది. ఈ పురుగులు ఓరియంటియా సుట్సుగాముషి బ్యాక్టీరియాను తమ లాలాజలంలో మోసుకొస్తాయి. మనిషిని కుట్టినప్పుడు ఈ బ్యాక్టీరియా శరీరంలోకి చేరుతుంది. పొదలు, అడవులు, పొలాలు, గడ్డి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో, పాత బట్టలు, అపరిశుభ్రమైన పరుపులు, చెత్తాచెదారం ఉన్న చోట్ల ఈ పురుగులు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ వ్యాధి ఒకరి నుండి మరొకరికి నేరుగా వ్యాపించదు, కేవలం చిగ్గర్ కాటు ద్వారానే సంక్రమిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్