వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు.. నివారణ చర్యలు

వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వైరల్ ఫీవర్ వంటి సీజనల్ వ్యాధులు వస్తాయి. ఈ సీజనల్ వ్యాధుల నివారణకు ఇంటి చుట్టూ నీరు నిల్వ లేకుండా చూడాలి. శుభ్రమైన నీరు తాగాలి, ఆహారం శుభ్రంగా ఉంచాలి, దోమలు రాకుండా తెరలను వాడుకోవాలి. ఏమైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. రెగ్యులర్ ఆరోగ్య తనిఖీలు, అవసరమైన వ్యాక్సిన్లు తీసుకోవడం ద్వారా వ్యాధులను నివారించవచ్చు.

సంబంధిత పోస్ట్