వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి

వర్షాకాలం వేడిని తగ్గించి, వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తుంది. అయితే ఈ సీజన్‌లో అనేక వ్యాధులు త్వరగా వ్యాపించే ప్రమాదం ఉంది. ఈ సీజన్‌లో ఇన్ఫెక్షన్లు కూడా ఎక్కువగా వ్యాపిస్తాయి. అందుకే జీవనశైలి, ఆహారం, శుభ్రతపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. వర్షాకాలంలో అంటువ్యాధులు వేగంగా వ్యాపించకుండా.. జీవనశైలి నుంచి ఆహారం వరకు ప్రతి దానిపైనా తప్పనిసరిగ్గా శ్రద్ధ తీసుకోవాలి.

సంబంధిత పోస్ట్