నేడు రెండోరోజు పార్లమెంట్ సమావేశాలు

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)పై ప్రతిపక్షాల నిరసనలతో పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు సోమవారం వాడీవేడిగా ప్రారంభమయ్యాయి. లోక్‌సభ పలుమార్లు వాయిదా పడగా, రాజ్యసభలో ప్రతిపక్షాలు వాకౌట్‌ చేశాయి. రెండోరోజు పార్లమెంట్ సమావేశాలు మంగళవారం నాడు ప్రారంభం కానున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్