పోర్టులు, నౌకలు, టర్మినల్స్‌లో సెకండ్‌ లెవెల్‌ భద్రత

భారత్‌-పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.దీంతో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పోర్టులు, నౌకలు, టర్మినల్స్‌లో భద్రత మరింత కట్టుదిట్టంగా చేశారు. పోర్టులు, నౌకలు, టర్మినల్స్‌లో సెకండ్‌ లెవెల్‌ భద్రతను పెంచుతూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని షిప్పింగ్‌ డైరెక్టర్‌ జనరల్‌ వెల్లడించారు.

సంబంధిత పోస్ట్