రెండో వన్డే.. భారత్ భారీ స్కోర్

వడోదరలోని కోటంబి స్టేడియం వేదికగా జింబాబ్వే మహిళల జట్టుతో జరుగుతున్న రెండో వన్డేలో భారత జట్టు భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 328 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్(126), దీప్తి శర్మ జింబాబ్వే (106) సెంచరీలతో చెలరేగారు. ప్రతికా రావల్ 61 పరుగులతో రాణించారు. జింబాబ్వే లక్ష్యం 329 పరుగులు.

సంబంధిత పోస్ట్

✕
✕