రేపు రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం

TG: కొమురంభీం జిల్లాలో సీఎం రేవంత్‌ రెడ్డి సోమవారం పర్యటించనున్నారు. రెబ్బన మండలం కాగజ్‌నగర్‌ క్రాస్‌ రోడ్డు దగ్గర బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ సభలో సీఎం రేవంత్‌ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తారు. ఇదే వేదికగా సీఎం రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు.

సంబంధిత పోస్ట్