రెండో T20.. టీమిండియా ఘన విజయం

మూడు T20ల సిరీస్‌లో భాగంగా అఫ్గాన్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 160 పరుగుల లక్ష్యాన్ని 14.5 ఓవర్లలో 3 వికెట్లో కోల్పోయి ఛేదించింది. అభిషేక్(39), సంజూ(57) రాణించారు. ఇషాన్(38*), శ్రేయాస్(11), తిలక్ వర్మ(15*) పరుగులు చేశారు. అఫ్గాన్ బౌలర్లలో రషీద్ ఖాన్ 3 వికెట్లు తీశారు. ఈ విజయంతో 3 మ్యాచుల సిరీస్‌ను భారత్ 2-0తో కైవసం చేసుకుంది. మూడో మ్యాచ్ ఈ నెల 17న జరగనుంది.

సంబంధిత పోస్ట్

✕
✕