న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరి టీ20 మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తున్న భారత్ మూడు ఓవర్లకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ(1), సంజూ శాంసన్(4) సింగిల్ డిజిట్‌కే గ్రౌండ్ వీడారు. ప్రస్తుతం క్రీజులో ఇషాన్(13), శ్రేయస్(1) ఉన్నారు. ప్రస్తుతం స్కోరు 3.3 ఓవర్లలో 21 పరుగులు చేశారు. కివీస్ బౌలర్ ఆడమ్ మిల్నే రెండు వికెట్లు తీశారు.