ఇప్పుడు ప్రజల్లో పెట్టుబడులపై చైతన్యం పెరిగింది. భవిష్యత్తు కోసం చిన్నచిన్న పొదుపులతో పాటు జీవిత బీమా పథకాల్లోనూ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు, తమ పిల్లల భవిష్యత్తు కోసం, లేదా తాము లేనిపక్షంలో వారికి ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు జీవిత బీమాలపై దృష్టి పెడుతున్నారు. అలాంటి పథకాల్లో పీఎంజేజేబీవై ఒకటి. ఈ బీమా పథకం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం.