భద్రతా బలగాల కూంబింగ్‌.. మావోయిస్టుల ఆయుధాల డంప్‌ స్వాధీనం

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో భద్రతాబలగాలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ ఆపరేషన్‌లో భాగంగా, మావోయిస్టులు నిల్వచేసిన భారీ ఆయుధాల డంప్‌ను భద్రతాబలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భద్రతాపరమైన చర్యలు మరింత కట్టుదిట్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్