మైక్రోసాఫ్ట్‌లో సెక్యూరిటీ రిసెర్చర్‌ పోస్టులు

ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ కార్యాలయంలో 'సెక్యూరిటీ రిసెర్చర్' పోస్టుల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బ్యాచిలర్ లేదా మాస్టర్స్ డిగ్రీతో పాటు సైబర్‌సెక్యూరిటీ రంగంలో కనీసం మూడు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. అదనంగా, పైథాన్, ఎస్‌క్యూఎల్‌ వంటి కోడింగ్ భాషలపై పట్టు ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.

సంబంధిత పోస్ట్

✕
✕