RGV ఇప్పుడు ఎలా ఉన్నారో చూడండి!(వీడియో)

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా ముంబైలో జరిగిన ఓ ఈవెంట్‌లో సందడి చేశారు. అయితే ఈ సందర్భంగా ఆయన లుక్ అభిమానులను షాక్‌కు గురి చేసింది. ఆయన చాలా సన్నబడి కనిపించారు. ఈ వీడియో వైరల్ కాగా.. ఆర్జీవికి ఏమైంది అంటూ పలువురు SMలో పోస్టులు పెడుతున్నారు. అనారోగ్యంతో బద్దపడుతున్నారా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా బర్త్ డే సందర్భంగా మరో ఏడాది చావుకు దగ్గరయ్యానంటూ ఆయన చేసిన ట్వీట్ వైరల్ అయిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్