బాలకృష్ణ-శేఖర్ కమ్ముల కాంబో: పొలిటికల్ థ్రిల్లర్ రానుందా?

టాలీవుడ్‌లో క్లాస్ సినిమాల స్పెషలిస్ట్ శేఖర్ కమ్ముల, మాస్ కా బాస్ నందమూరి బాలకృష్ణతో సినిమా చేయబోతున్నారనే వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సమాజానికి మెసేజ్ ఇచ్చే పవర్ ఫుల్ పొలిటికల్ థ్రిల్లర్ చేయాలనే బాలయ్య కోరికకు శేఖర్ కమ్ముల వినిపించిన ఒక లైన్ విపరీతంగా నచ్చిందని సమాచారం. ఈ అరుదైన కాంబోలో బాలయ్య ఎలాంటి పాత్రలో కనిపిస్తారనేది సస్పెన్స్‌గా మారింది. ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటిస్తే, మాస్, క్లాస్ ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టడం గ్యారెంటీ అని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్