బురఖాలో పార్లమెంటుకు వచ్చిన సెనేటర్.. సస్పెన్షన్ వేటు!

బురఖాలో పార్లమెంటుకు వచ్చిన సెనేటర్ పై ఆస్ట్రేలియా పార్లమెంట్ సస్పెన్షన్ వేటు వేసింది. దేశంలో బురఖాపై నిషేధం విధించాలనే బిల్లును వన్ నేషన్ మైనర్ పార్టీ నేత పౌలీన్ హాన్సన్(71) ప్రతిపాదించారు. ఈ బిల్లును సెనేటర్లు తిరస్కరించడంతో నిరసనగా ఆమె బురఖాలో సభకు వచ్చారు. దీంతో వరుసగా 7 రోజులు సెనేట్ సమావేశాలకు రాకుండా నిషేధించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పార్లమెంట్ ప్రారంభమయ్యే దాకా సస్పెన్షన్ కొనసాగనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్