అల్లు అర్జున్‌కు డ్యాన్స్ నేర్పింది నేనే: రాధికా శరత్ కుమార్

జీ తెలుగులో ప్రసారమవుతున్న 'ఆట' డ్యాన్స్ రియాలిటీ షోలో సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు డ్యాన్స్ నేర్పింది తానేనని ఆమె తెలిపారు. గీత ఆర్ట్స్ బ్యానర్‌లో తాను చేసిన ఒక సినిమాలో అల్లు అర్జున్‌ను ఎత్తుకొని రైల్వే ట్రాక్‌పై పరుగులు తీస్తూ డ్యాన్స్ ఎలా చేయాలో నేర్పించానని రాధికా సరదాగా చెప్పారు. చిన్నతనం నుంచే అల్లు అర్జున్ చాలా చురుగ్గా ఉండేవారని, భవిష్యత్తులో ఆయనతో కలిసి నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని రాధికా తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్