2,946 పాయింట్ల లాభంలో సెన్సెక్స్‌

బుధవారం స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 2,946 పాయింట్లు లాభపడి 77,563 వద్ద, నిఫ్టీ 874 పాయింట్లు లాభపడి 23,997 వద్ద ట్రేడ్ అయ్యాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండు వారాల కాల్పుల విరమణకు అంగీకరించడంతో దేశీయ సూచీలు లాభాల బాట పట్టాయి. ఈ పరిణామంతో మదుపర్ల సంపద ఒక్కరోజులోనే రూ.15 లక్షల కోట్లు పెరిగింది.

సంబంధిత పోస్ట్