మహిళల మానసిక స్థితిపై ప్రభావం చూపుతున్న సీరియళ్లు

ఒకప్పుడు మహిళలంతా సాయంత్రం వేళల్లో ఒక దగ్గరకు చేరి.. పాటలు పాడుకోవడం, పిండి వంటలు చేసుకోవ‌డం వంటివి చేసేవారు. కానీ ఈ మధ్యకాలంలో అన్నీ ఆన్‌లైన్‌లో, షాపుల్లో దొరకడంతో వండుకోవడం త‌గ్గింది. ఈ క్ర‌మంలో మ‌హిళ‌లు తమ జానపద కళలను పక్కన పెట్టి వినోదం కోసం టీవీలకు అలవాటుపడ్డారు. టీవీల్లో ప్ర‌సార‌మ‌య్యే సీరియ‌ళ్లు భావజాలపరమైన దాడి చేస్తున్నాయి. పగ, ప్రతీకారం, ఈర్ష్య, ద్వేషం పెరిగేలా ప్రేరేపిస్తున్నాయి. ఇది మహిళల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్