గుజరాత్లోని కచ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతి చెందారు. 20 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.