1000 ఏళ్ల నాటి గుడి.. ఇక్కడి మిస్టరీలు తెలుసా?

దేశంలోనే అతిపెద్ద ఆలయంగా తమిళనాడులోని తంజావూరు బృహదీశ్వరాలయం పేరొందింది. వెయ్యేళ్ల నాటి గుడి ఇది. 13 అంతస్తులు కల్గిన ఏకైక పురాతన క్షేత్రం. ఇక్కడి శివలింగం దాదాపు 3.7 మీటర్ల ఎత్తు ఉంటుంది. 20 టన్నులు ఉండే ఈ శివలింగం ఏక శిలతో రూపొందించారు. ఇక ఆలయం లోపల అనేక సొరంగ మార్గాలు ఉన్నాయి. తంజావూరులోని కొన్ని ఆలయాలకు ఇవి దారితీస్తే మరికొన్ని మాత్రం మరణానికి దారితీస్తాయట. అందుకే వాటన్నింటినీ మూసేశారు. ఇలాంటి మరెన్నో ఆలయ విశేషాలను ప్రతి రోజూ సాయంత్రం 5 గంటలకు #Hidden Secrets of Telugu Temples ద్వారా తెలుసుకోండి.

సంబంధిత పోస్ట్