ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

సంగీత దర్శకుడు ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 'మూడు పాని' చిత్రంలోని 'ఎన్ ఇనియ పొన్ నిలవే' పాటపై కాపీరైట్ వివాదంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇళయరాజా అప్పీల్‌ను తోసిపుచ్చిన సుప్రీం, ఢిల్లీ హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. పాటలో కేవలం సంగీతంపై మాత్రమే ఇళయరాజాకు హక్కు ఉంటుందని, సాహిత్యం, సౌండ్ రికార్డింగ్‌పై కాపీరైట్ హక్కులు ఆయనకు చెందవని పునరుద్ఘాటించింది.

సంబంధిత పోస్ట్

✕
✕