ఆయుధాల చోరీ కేసులో మరో ఏడుగురు అరెస్టు

TG: బొల్లారంలోని మద్రాస్​ రెజిమెంట్​ ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో మరో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు మల్లేష్ ఇచ్చిన వివరాలతో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. శేషులు, వినోద్, ప్రవీణ్, నిరంజన్​, మల్లికార్జున్‌, బీర్బల్ షా, అవి దెయ్‌ను పోలీసులు అరెస్ట్​ చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕