ఒకే బైక్‌పై ఏడుగురు ప్రయాణం.. వీడియో వైరల్

ఒడిశాలోని సంబల్‌పూర్‌లో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఏడుగురు యువకులు ఒకే స్కూటీపై ప్రయాణించిన ఘటన కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వెంటనే స్పందించిన ట్రాఫిక్ పోలీసులు స్కూటీ యజమానిపై ₹21,500 జరిమానా విధించారు. హెల్మెట్ లేకపోవడం, ఎక్కువ మంది ప్రయాణికులు ఉండడం, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం, నిర్లక్ష్యంగా వాహనం నడిపినందుకు వారిపై కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్