ఇండోనేషియాలో తీవ్రంగా మారిన వాతావరణం(వీడియో)

ఇండోనేషియాలో అడవులు, పొలాల్లో కార్చిచ్చు కారణంగా వాతావరణం తీవ్రంగా మారింది. దట్టమైన పొగతో 7 ప్రావిన్సుల్లోని ప్రాంతాలు ఆరెంజ్ రంగులోకి మారాయి. గాలి నాణ్యత 466 (డేంజర్) స్థాయికి చేరింది. దీంతో 2.80 లక్షల మందికి పైగా శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లకు గురయ్యారు. ఆరోగ్య సిబ్బంది లక్షలాది మాస్కులను పంపిణీ చేశారు. ఈ పొగ మలేషియా, సింగపూర్ వరకు విస్తరించింది.

సంబంధిత పోస్ట్

✕
✕